
అయితే తాజాగా ‘స్టార్’ హోదాతో ‘మా టీవీ’ లోగో రానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా విడుదల చేసారు. ‘స్టార్ మా’ పేరుతో డిజైన్ అయిన కొత్త లోగోను చిరు అట్టహాసంగా రిలీజ్ చేసారు. ‘స్టార్ మా’ లోగోకు ‘అదే బంధం సరికొత్త ఉత్తేజం’ అనే క్యాప్షన్ ను కూడా జోడించారు. సోమవారం నుండి మెగాస్టార్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రసారం కానున్న కార్యక్రమం కొత్త లోగోతో దర్శనమివ్వనుందన్న మాట.
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని జగన్ ముందే చెప్పుకున్నారు. అయితే, ఆ నెపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పైకి…