
‘నిర్మలా కాన్వెంట్ అనేది ఓ టెండర్ లవ్ స్టోరీ. స్టార్టింగ్… మామూలుగా ప్రారంభమైనా, సినిమా గడుస్తున్న కొద్దీ ఆసక్తికరంగా మారిందని, ఇక, ఎస్పెషల్లీ నాగార్జున ఎంటర్ అయిన దగ్గరి నుంచి… పీక్ కు వెళ్లిపోయింది. నేనైతే ఆద్యంత్యం చాలా బాగా ఎంజాయ్ చేశాను’ అంటూ శ్రీకాంత్ తనయుడు రోషన్ పై ప్రశంసలు కురిపించారు. ఇక, మరో హీరో గోపీచంద్ మాట్లాడుతూ… సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతమని, రోషన్ మంచి హీరో అవుతాడని కితాబివ్వగా, చిత్రాన్ని చూసిన హీరోలు నిఖిల్, తరుణ్, అల్లు అరవింద్ తదితరులు ఓ మంచి చిత్రాన్ని చూశామని చెబుతూ, శ్రీకాంత్, ఊహ దంపతులను అభినందించారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ…
An early premiere can bring a film international attention even before its theatrical release. But…