
అయితే మంత్రిపదవి పోవడంతో చిరంజీవికి రాజకీయాల మీద ఆసక్తి కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. 2014 ఎన్నికల తరువాత రాజకీయాలు వదిలేసి సినిమాల దారి పట్టారు. ఈ నెలాఖరు వరకు రాజ్యసభ సభ్యత్వం ఉన్నా, రాష్ట్రసమస్యల పై పోరాడే అవకాశం ఉన్నా నా రూటే సెపరేటు అన్నట్టు సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటున్నారు.
వ్యక్తిగత కారణాల వల్ల సభకు రాలేకపోతున్న అంటూ రాజ్యసభ ఛైర్మన్ కు అర్జీ పెట్టుకుని సెలవు మంజూరు చేయించుకున్నారు. అయితే రేపు విశాఖపట్నంలో జరగబోతున్న రంగస్థలం పాటల వేడుకకు హాజరు కాబోతున్నారు. ఈయన పని ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ కు మాత్రం అందరిని ప్రశ్నించే ముందు నీ అన్న సంగతి నువ్వు చూస్కో అనే సమాధానం తారచు వస్తుంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…