
నా రూమ్ లోని వస్తువులు కింద పడేసి ఉండటం నా మనసుకు బాధ కలిగించింది. నలుగురికి ఆనందాన్ని పంచేవాడు కళాకారుడు. అలాంటి కళాకారుడి మనసు గాయపరచడం పద్ధతి కాదు. కళకు, కళాకారుడికి జరిగిన ఈ అవమానానికి చింతిస్తున్నాను. కళను, కళామ్మ తల్లిని గౌరవించడమే కళాకారుడికి మీరు ఇచ్చే గొప్ప సన్మానం’ అని ఆ పోస్ట్ లో పృథ్వీ బాధపడ్డాడు. కాగా, ఏ చిత్రం షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లారో ఆయన ప్రస్తావించలేదు.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…