Telugu

అయ్యో… ఈ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి..!

టాలీవుడ్ లో కమెడియన్ సుధాకర్ అంటే టక్కున అందరికీ తెలియకపోవచ్చు గానీ… బిషబిష సుధాకర్ అంటే మాత్రం… తెలియకుండా ఉండరు. కెరీర్ తొలినాళ్ళల్లో విలన్ క్యారెక్టర్లు చేసిన సుధాకర్, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలతో పాటు, కమెడియన్ గా కూడా ప్రేక్షకులలో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే నవతరం కమెడియన్స్ ఎంట్రీతో గత కొన్ని సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ADVERTISEMENT

అలాంటి సుధాకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇస్తూ నెటిజన్లకు కనిపించగా… తాజాగా “జవాన్” సినిమా ప్రివ్యూ సందర్భంగా తారసపడ్డారు. సినీ ఇండస్ట్రీలోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మరియు కమెడియన్ల కోసం “జవాన్” సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఈ షోకు సుధాకర్ హాజరయ్యారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు కనిపించిన సుధాకర్ ఫోటోలను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో “జవాన్” ప్రివ్యూ షో కాస్త సుధాకర్ ఫోటోలను హైలైట్ చేసింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Chandrababu Orders End to Offline File Processing in AP

Andhra Pradesh chief minister Chandrababu Naidu is historically famous for nurturing the bureaucratic culture in…

30 minutes ago

కేటీఆర్‌ ఫోన్ చేస్తే ప్రభాస్‌ కాల్‌ కట్‌! నిజమా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ చాలా దూకుడుగా, ఆవేశంగా మాట్లాడే రాజకీయ నాయకుడిగా కేటీఆర్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. అయితే…

31 minutes ago