
ఆత్మహత్యకు ముందు విజయ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శశిధర్ అనే వ్యక్తి జోక్యం ఉందని వీడియోలో విజయ్ స్పష్టంగా తెలిపాడు. మూడు సంవత్సరాలను నుంచి తన భార్య నుంచి తాను విడిగా ఉంటున్నానని… తాను యూసుఫ్ గూడలో ఉంటుండగా, తన భార్య మణికొండలో ఉంటోందని విజయ్ చెప్పాడు.
కొంత కాలం క్రితమే విడాకుల కోసం తన భార్య కోర్టులో పిటిషన్ వేసిందని, భరణం కూడా కోరిందని తెలిపాడు. ఈ రెండు కేసుల నుంచి బయట పడాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, దాదాపుగా 3 కోట్ల వరకు డిమాండ్ చేసిందని తెలిపాడు. ఈ వ్యవహారానికి సంబంధించి శశిధర్ అనే వ్యక్తితో పాటు అడ్వొకేట్లు వేధింపులకు పాల్పడ్డారని, రెండు రోజుల క్రితం తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు, కారును కూడా తీసుకెళ్లారని… ఈ క్షోభను తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు.
Andhra Pradesh chief minister Chandrababu Naidu is historically famous for nurturing the bureaucratic culture in…
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ చాలా దూకుడుగా, ఆవేశంగా మాట్లాడే రాజకీయ నాయకుడిగా కేటీఆర్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే…