
అది వారి సెంటిమెంట్లను దెబ్బ తీస్తుందని వారు అంటున్నారు. మరోవైపు ముస్లిం మనోభావాలను కించపరుస్తూ సినిమా తెరకెక్కించారంటూ మలయాళ చిత్రం ‘ఒరు అదర్ లవ్’ దర్శకుడు ఉమర్లూలూపై హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కొందరు యువకులు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దాన్ని పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపించారు.
మలయాళంలో తెరకెక్కిన ‘ఒరు అదర్ లవ్’లోని ‘మణిక్య మలరయ’ అనే పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ప్రియా ప్రకాశ్ వారియర్ పలికించిన హావభావాలను యువత మొత్తం ఫిదా అయిపోయింది. సోషల్ మీడియాలో ఆమె ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆమె ఇంస్టాగ్రమ్ అకౌంట్‌కు ఇప్పటికే లక్షల్లో ఫాలోవర్లు వచ్చిపడుతున్నారు.
రేపు కడప మున్సిపల్ కార్పోరేషన్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పోరేషన్లకు, 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు…
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…