
“దండుపాల్యం” మొదటి పార్ట్ తరహాలో అదే ‘గ్యాంగ్’తో, అదే తరహా క్రైమ్ లతో ఈ పార్ట్ 2లో మళ్ళీ రిపీట్ చేసినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, ఈ సీక్వెల్ ఇంకా దారుణమైన సంఘటనలతో తెరకెక్కిందన్న ప్రచారం అయితే జరుగుతోంది. పూజా గాంధీ, సంజన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు నోచుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. గతంలో ‘దండుపాల్యం’ విడుదలైన తర్వాత, ఆ తరహా సంఘటనలు చోటు చేసుకోవడంతో, సెన్సార్ ఈ సినిమాకు అనుమతులు ఇస్తుందో… లేదో.. చూడాలి.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…