
‘దండుపాల్యం 3’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ట్రైలర్ నిండా… మరోసారి అదే తరహా క్రూరత్వం కనిపించిందే తప్ప, ఏ మాత్రం కొత్తదనం లేదు. ఒక విధంగా చెప్పాలంటే… ‘చంద్రముఖి’ సినిమా చూసిన వారికి ‘నాగవల్లి’ సినిమా చూసినపుడు ఎలాంటి అనుభూతి కలిగిందో, ప్రస్తుతం ‘దండుపాల్యం 3’ ట్రైలర్ చూస్తే కూడా అదే తరహా అనుభూతి కలుగుతుంది.
బహుశా ‘దండుపాల్యం’ మొదటి పార్ట్ అయినంత విజయం మరోసారి దక్కే వరకు ఈ సిరీస్ లో ఇలా సినిమాలను రూపొందిస్తూ ఉంటారేమో గానీ, తెలుగు ప్రేక్షకులు ఇంతటి క్రూరత్వాన్ని పదే పదే భరించడం మాత్రం కష్టమైన విషయమేనని చెప్పొచ్చు.
The makers of Ramayana appear to be saving their biggest surprise for the very end…
రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…