
ఈ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. ఈ కేసు విచారణ హైదరాబాద్‌కి బదిలీ అవడం మంచిదే. హైదరాబాద్ బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ వేగం పుంజుకొంది. నన్ను ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణకి రమ్మని ఆదేశించారు. నేను తప్పకుండా విచారణకి హాజరై ఈ హత్య కేసులో నాకు తెలిసిన అన్ని విషయాలని చెప్తాను. ఈ కేసు విచారణ త్వరగా పూర్తవ్వాలని నేను కోరుకొంటున్నాను. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విచారణ త్వరగా పూర్తయ్యి దోషులకి శిక్ష పడాలని కోరుకొంటున్నారు,” అని దస్తగిరి అన్నారు.
Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…
ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…