
గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాల తరువాత ఈ సినిమా కొత్త చేంజ్ అని చెప్పుకోవాలి. అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ చూపిస్తే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమా తీయలేరు. సరికొత్త పంథాలో సినిమాని నడిపించి విజయ్ దేవరకొండను అర్జున్ రెడ్డి వంటి పాత్రలో చూపిస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. గీత గోవిందం పెయిర్ – దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ మరోసారి వర్క్ అయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని లిప్ లాక్ లను కూడా ట్రైలర్లో చూపించడం జరిగింది. ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ నెల 22న హైదరాబాద్ లో సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. డియర్ కామ్రేడ్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించారు. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి రాబోతున్నాడు.
Director Karthik Subbaraj's indie film Dorothy starring Sananth and Rishikanth in the lead roles was…
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…