
[m9ad]
‘xxx’ సిరీస్ లో భాగంగా దర్శకుడు డిజే కారుసో తెరకెక్కించబోయే ‘xxx 4’ సినిమాలో దీపికా పదుకునే ఎంపికైనట్లుగా అధికారిక సమాచారం వెలువడింది. గత సినిమాలో వాన్ డీజిల్ సరసన నటించగా, ఈ సారి కూడా ఆ సూపర్ స్టార్ సరసనే కనిపించబోతోంది. ఈ వార్త దీపికా ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చేది అయినా, ఈ ప్రభావం బాలీవుడ్ సినిమాలపై పడుతుందనే ఆందోళన లేకపోలేదు.
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…