
ఈ ఇద్దరి జంటను సినీ ప్రేక్షకులు చూడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో “ఖాకీ” సినిమాలో కూడా కనువిందు చేసిన ఈ జంట, ఆ సినిమాలో హాట్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ లలో కనిపించి, టాక్ ఆఫ్ టౌన్ అయ్యారు. మళ్ళీ అదే రొమాంటిక్ సన్నివేశాలను ఈ “దేవ్”లో రిపీట్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉండడం ఈ “దేవ్”కు ప్లస్ పాయింట్.
[m9adh]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…