
పాట చివర్లో ఎగురుతూ రామ్ చరణ్ ఇచ్చిన హ్యాండ్ పంచ్ మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా మారింది. కండలు తిరిగిన చెర్రీ శారీరక ధారుడ్యం ఫ్యాన్స్ కు న్యూ లుక్ ను పంచుతోంది. ఈ సినిమాలో మెగా వారసుడి సిక్స్ ప్యాకో, ఎయిట్ ప్యాకో కనువిందు చేయడం ఖాయంగా కావడంతో, ధియేటర్లలో ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో రచ్చ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఇక, రకుల్ ప్రీత్ సింగ్ యధావిధిగా తన అందాలతో ఆకట్టుకుంది. ‘బ్రూస్ లీ’ తర్వాత వెంటనే రెండవ సినిమా చేయడంతో, ఈ సినిమాతో అయినా హిట్ పెయిర్ అనిపించుకుంటారేమో చూడాలి.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…