
“మెగా పవర్ స్టార్ నటించిన ‘ధృవ’ పవర్ ప్యాక్డ్, మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ చూశానని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా అని, అభిమానులకు విపరీతంగా నచ్చుతుందన్న” సందేశాన్ని ఇచ్చారు. ఈ మాటలు మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఉమైర్ సందు గత ట్రాక్ రికార్డును గమనిస్తే మాత్రం… వెల్లడించిన విషయాలలో ఎక్కువ శాతం ‘రివర్స్’ కావడం విశేషం.
‘తినబోతూ రుచి ఎందుకన్నట్టు…’ ఎలాగూ శుక్రవారం నాడు సాయంత్రానికి ‘ధృవ’ ట్రైలర్ సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది కనుక, ఇలాంటి రివ్యూలు చదువుతూ అంచనాలు పెంచుకుంటే, మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అయితే పాటలు మినహా ఇప్పటివరకు ‘ధృవ’కు సంబంధించి విడుదలైన ప్రతి అంశం, సినీ ప్రేక్షకులలో పాజిటివ్ అభిప్రాయాలకే దోహదం చేసింది.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…