
కొన్ని ఛానల్స్ కు కొందరు ఫోన్లు చేస్తున్నారని, ఇవన్నీ అధినేత పవన్ కు తెలిసే జరుగుతున్నాయో, తెలియక జరుగుతున్నాయో తన వద్ద సమాచారం లేదని చెప్పిన ఆయన, తనను రెచ్చగొట్టిన వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయడం ఖాయమని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని పార్టీ పెద్దలను హెచ్చరించగా, గత కొన్ని రోజులుగా సుంకర కల్యాణ్ దిలీప్, జనసేనకు దూరమవుతున్న సంకేతాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఒక్క ఎన్నికలలో కూడా బరిలోకి దిగక ముందే జనసేనలో ముసలం మొదలైందన్న టాక్ ఊపందుకుంది.
Mrunal Thakur knows how to make tradition feel effortlessly current. Dressed in an olive-green drape…
The Supreme Court has suggested involving Indian cricketer Virat Kohli in a public awareness campaign…