Telugu

అజ్ఞాతవాసి, స్పైడర్’ సినిమాల కంటే బెటర్ అంట!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లను నిలపడంలో ప్రిన్స్ “స్పైడర్” మరియు పవర్ స్టార్ “అజ్ఞాతవాసి” చిత్రాలు ఒక దానిని మించి మరొకటి పోటీపడ్డాయి. ఇది బహిరంగమే, అందరూ అంగీకరించే విషయం కూడా. అయితే ఈ రెండింటి కంటే మెరుగు తమ “శ్రీనివాస కళ్యాణం” అని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తావించడం విశేషం.

[m9ad]

ADVERTISEMENT

మా సినిమాకు తొలిరోజు డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవమేనని, గురువారం రిలీజ్ కావడంతో శుక్రవారం నాడు కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయని, అయితే శనివారం నాటికి బాగా పుంజుకుని మార్నింగ్ షో నుండే హౌస్ ఫుల్స్ పడ్డాయని, మౌత్ టాక్ సరిగా లేకపోతే పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా షో షోకు కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయని, ఇందుకు అజ్ఞాతవాసి, స్పైడర్’ సినిమాలే నిదర్శనమని అన్నారు.

20 ఏళ్ళుగా ఒక డిస్ట్రిబ్యూటర్ గా తనకున్న అనుభవంతో ఇదంతా చెప్తున్నానని…. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ తో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సదరు అంశాలను ప్రస్తావించారు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే, ‘మౌత్ టాక్’లో ‘శ్రీనివాస కళ్యాణం’ ఆ రెండు పెద్ద సినిమాల కంటే బెటరా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ajith’s Daredevil: Shiva Rajkumar to Replace Mohanlal?

Following the commercial success of Good Bad Ugly, actor Ajith Kumar took a short break…

15 minutes ago

Aadarsha Kutumbam Trailer Launch Sparks Campus Worry

The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…

45 minutes ago