
కుటుంబం అంటే దిల్ రాజుకు మరో ప్రపంచం అంటుంటారు సినీ వర్గీయులు. ఫ్యామిలీకి అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే, మానవ సంబంధాలు, అనుబంధాలు అంటే దిల్ రాజుకు పిచ్చి అని, అందుకే ఇలాంటి కధలతో ఎన్ని సినిమాలైనా తీస్తూనే ఉంటారని, ఈ ఏడాది సంక్రాంతి “శతమానం భవతి” ద్వారా కూడా మరోసారి కుటుంబ విలువలను చాటిచెప్పిన దిల్ రాజుకు జీవితంలో తీరని కష్టం వాటిల్లడంతో, సినీ వర్గీయులంతా కూడా ఒక్కసారిగా డీలా అయిపోయారు.
దిల్ రాజు కుటుంబానికి కొండంత ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుందాం.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…