
ఇక ‘నేను శైలజ’లో ఉన్నట్టుగానే ఈ సినిమాలోని బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు వుంటాయని అన్నారు. ‘నేను శైలజ’ హిట్ అయింది కనుక .. ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాలోనూ ఆ తరహా సీన్స్ ను పెట్టడానికి ట్రై చేయలేదని చెప్పారు. బాల్యంలో జరిగిన సంఘటనలు జీవితాంతం ప్రభావం చూపుతాయి గనుక, కథ మేరకే బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ ఉంటుందని అన్నారు. కథను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఎపిసోడ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…