
మరోవైపు, ఇప్పుడు మరో విషయం సంచలనం రేకిత్తిస్తోంది. ‘జీఎస్టీ’ చిత్రాన్ని హైదరాబాదులోనే తెరకెక్కించారని ఓ ప్రతిక కథనాన్ని ప్రచురించింది. మియా మాల్కోవా కూడా హైదరాబాదుకు వచ్చిందని కథనంలో పేర్కొంది. వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పింది. హైదరాబాదులోని ఓ హోటల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపింది.
ఒకవేళ ఇదే నిజమైతే రామ్ గోపాల్ వర్మకు కష్టాలు తప్పనట్టే. ఎందుకంటే మన దేశంలో పోర్న్ సినిమాలు తీయడం నిషిద్ధం. మరోవైపు, షూటింగ్ జరిగిన హోటల్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
A song from a small film has unexpectedly become a headache for a Venkatesh starrer.…
There is no director in Indian cinema, who is as capable as Rajamouli when it…