
డాన్ బాస్కో… పని చూస్కో… ట్రై చేస్కో… దొరకను కాస్కో… అంటూ ప్రాసలతో మొదలైన ఈ పాటను రమ్య బెహ్రా, మనిషా, హరితేజ, శ్రీకృష్ణ, జస్ప్రీత్ లు ఆలపించారు. లిరికల్ వీడియోలో చూపించిన దానిని బట్టి ఈ పాటను ఇండోర్ లొకేషన్స్ లో చాలా గ్రాండ్ గా తెరకెక్కించగా, గోవా బ్యూటీ ఇలియానా బ్లాక్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతోంది.
[m9adh]
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…