
‘సైరా’లోని పాత్ర కోసం చిరంజీవి గెడ్డం పెంచుతూ వచ్చారు. గుబురు గెడ్డమే ఆ పాత్ర లుక్ లో ప్రధానం. ఆ లుక్ కోసం పెంచిన గెడ్డం తీసేసి తాజాగా ఆయన కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏదైనా కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా షూటింగును నిలిపేశారా? అనే సందేహాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంపై ఈ సినిమా టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…