
చెక్ రిపబ్లిక్, పరుగ్వేలో పూర్తి స్థాయి ఫన్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోందని ఈ పిక్ చెప్పకనే చెప్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరోలు వెంకటేష్, వరుణ్ లు, హీరోయిన్లు తమన్నా, మేహ్రీన్ లు పాల్గొన్న ఈ పిక్ సినీ అభిమానుల మెప్పు పొందుతోంది. అందరూ కామన్ గా బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ ను ధరించారు.
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…