
మలి విడతలో 65 వేల యూనిట్లను సిద్ధం చేశామని వీటిని మహారాష్ట్ర సహా అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని కస్టమర్లకు పంపించనున్నామని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. కనీసం 2 లక్షల మందికి వీటిని డెలివరీ చేస్తామని అన్నారు. తొలి విడతలో ఫోన్లు అందుకున్న వారి నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. కాగా, రెండు బడ్జెట్ ఫోన్లు, నాలుగు ఫీచర్ ఫోన్లతో పాటు 31.5 అంగుళాల ఎల్ఈడీ టీవీని 10 వేల కన్నా తక్కువ ధరలోనే రింగింగ్ బెల్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…