
అవును… ఎంత వేడిగా అంటే… ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉండే స్పెషల్ వంటకాలతో కలిపి ఏకంగా 1000 రకాల భోజనాలను విందుగా ఏర్పాటు చేయబోతున్నారట. ఒక్కసారి ఊహించుకోవడానికే కష్టసాధ్యంగా ఉన్న ఈ మెనూ గురించి నిజంగా చెప్పాలంటే… “బ్రహ్మోత్సవం” సినిమాలో సమంత, ఇటీవల మహేష్ గారాలపట్టి సితార చెప్పిన ఓ డైలాగ్ గుర్తుకు రాక మానదు. అదేనండి…
వెయ్యి రకాల భోజనాలా… తింటే కడుపు పట్టనంతా… చూస్తే కళ్ళు తిరిగేటంతా…! ఈ భోజనాల కోసం ఏకంగా 100 కోట్లు పైనే ఖర్చు చేయబోతున్నట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ పెళ్ళికి అయ్యే ఖర్చుకు సంబంధించిన ఏ సమాచారము అధికారికంగా వెల్లడి కావట్లేదు గానీ, ఇదంతా కూడా ఒక మిడిల్ క్లాస్ మ్యారేజ్ వేడుక అని గాలి సన్నిహితుడు శ్రీరాములు చెప్పడం… అసలైన విడ్డూరం..! ఈ నెల 16వ తేదీన జరగబోయే వేడుకలో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…