Telugu

పవన్ తో స్నేహం కొనసాగాలని భావిస్తున్నా – మహేష్ బావ!

ప్రిన్స్ మహేష్ బాబు బావ, గుంటూరు టిడిపి ఎంపీ అయిన గల్లా జయదేవ్ వర్తమాన రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల రాజకీయ కెరీర్ లపై తన భావాలను చెప్పుకొచ్చారు. మహేష్ బాబుకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏ మాత్రం లేదని ఒక్క ముక్కలో తేల్చేయగా, పవన్ మాత్రం ఇప్పటికీ తమ మిత్రుడేనని తెలిపారు.

ADVERTISEMENT

సమాజ అభివృద్ధి కోసం పవన్ పరితపిస్తుంటారని, టిడిపితో ఉన్న స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పిన గల్లా జయదేవ్, ‘జనసేన’ అధినేత పొలిటికల్ స్టాండ్ ఏంటనేది మాత్రం తనకు అర్ధం కావడం లేదని అన్నారు. పొత్తులనేవి పరస్పర వర్గాల నుండి ఉంటుంది గానీ, ఒక సైడ్ నుండి ఎప్పుడూ ఉండదని, జనసేన, బిజెపిలతో పొత్తు విషయమై చెప్పుకొచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నాగవంశీపై ఒక్కసారిగా ఇంత రచ్చ ఎందుకు?

సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాత నాగవంశీ పేరు ట్విట్టర్‌లో తెగ తిరుగుతోంది. సినిమా గురించి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంపై…

16 minutes ago

Sanjay Leela Bhansali’s New Historical Epic: Star Cast?

While Sanjay Leela Bhansali is busy completing Love & War, he has been equally working…

19 minutes ago