
జయలలిత అనారోగ్యం, అపోలో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరిగిన తీరు తదితరాలపై మనసులో ఉన్న అనుమానాలను బయటకు చెప్పడంలో ఎంతో మంది వెనుకంజ వేస్తున్న వేళ, గౌతమి ఏకంగా ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. అసలు అమ్మ ఆరోగ్యం విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటించారని ప్రశ్నిస్తూ, ఆమెకు జరిగిన చికిత్సపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని, వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. ప్రధాని మోడీ తన ఆవేదనను పట్టించుకుంటారని ఆశిస్తున్నట్టు… జయలలిత మృతిపై దాగి ఉన్న గుట్టువిప్పుతారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…
Allu Arjun’s Raaka has not received an official release date announcement from Sun Pictures yet.…