
ఆ క్రమంలోనే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ పాత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శివరాజ్ కుమార్ తల్లి పార్వతమ్మ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో శివరాజ్ లుక్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు తెరపై తొలిసారిగా కనిపించబోతున్న శివరాజ్, కన్నడ నాట ఓ ‘సూపర్ స్టార్’ అన్న విషయం తెలిసిందే.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…