
దాదాపుగా 3 నిముషాల పాటు సాగిన ఈ పాట శ్లోకాలతో ప్రారంభమై అద్భుతంగా సాగింది. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఓ కోటలో జరిగిన ‘రాజసూయ యాగం’పై చిత్రీకరించిన పాటగా తెలుస్తోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఖచ్చితంగా రెట్టింపు చేసే విధంగానే ఈ పాట ఉండడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పాట అప్పుడే ఎలా లీక్ అయ్యిందనేది మాత్రం అంతుపట్టని విషయం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…