
మరో వైపు వెంకయ్యకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదంటూ వామపక్ష పార్టీల నేతలు విజయవాడలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ‘వెంకయ్య గో బ్యాక్…’ అంటూ నినాదాలు చేస్తున్నారు. హోదా సాధించకుండా వెంకయ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి వర్గాలు నిర్వహిస్తున్న అభినందన సభకు నిరసన తెలుపుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తకుండా పలువురు వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…