
సినిమా మొత్తం 168 లొకేషన్స్ లో చిత్రీకరించామని అడవి శేష్ చెప్పగా, ఆ లొకేషన్స్ వాల్యూ ఏమిటో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా కనిపించే విధంగా చిత్రీకరణ ఉంది. స్టన్నింగ్ సినిమాటోగ్రఫీని డియో అందించగా, శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘క్షణం’ సినిమా తర్వాత మరో హిట్ కొట్టేలా అడవి శేష్ ఉన్నాడని ఈ ట్రైలర్ అయితే నమ్మకాన్ని కలిగించింది.
[m9adh]
Fahadh Faasil's debut Telugu film as a lead actor, Don't Trouble the Trouble directed by…
With the theatrical run and OTT release behind it, the entire cycle of The Paradise…