
జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 30న తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆల యం వరకు పాదయాత్ర చేస్తారు.
చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. వివిధ దేవాలయాలలో పూజలు కూడా చేస్తున్నారు. మరోవైపు పాదయాత్ర ముందుగా జగన్ లండన్ వెళ్లనున్నారు. వచ్చినవెంటనే తిరుమల వెళ్ళి స్వామి వారిని దర్శించుకుని నవంబర్ 6న పాదయాత్ర స్టార్ట్ చేస్తారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…