సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు! భోగి మంటల వెచ్చదనంతో... పిండి వంటల కమ్మదనంతో... పడుచు అందాల పలకరింపులతో... కొత్త అల్లుళ్ళ కొంటె చేష్టలతో... వాకిట ఎలసిన రంగవల్లులతో... పల్లె అందాల ప్రతిబింబంగా పలకరించే... మన సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు! - మీ 'మిర్చి9.కామ్'