గాలిలో భాగ్యనగరం!

హైదరాబాద్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణా రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని గ్రేటర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భాగ్యనగరం లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోట, బిర్లామందిర్, మూసీ నది, హుస్సేన్ సాగర్ ఇలా ముఖ్యమయిన ప్రదేశాలను 15 నిముషాలలో చుట్టి రావడానికి హెలికాప్టర్ సదుపాయాన్ని కల్పిస్తోంది తెలంగాణా సర్కార్.

ADVERTISEMENT

ఈ హెలికాప్టర్ లో ప్రయణిoచాలంటే 3,499 రూపాయలను గాల్లోకి ఎగరేసినట్టే! అయితే ఈ ప్రయాణం వల్ల ప్రయాణికుడికి వచ్చే ఆనందంను వేల కట్టలేం అంటున్నారు టూరిజం అధికారులు. ఈ హెలి టూరిజంలో హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి పైలట్ కాకుండా ఒక రౌండ్ కి నలుగురు ప్రయాణికులను అనిమతిస్తారు. ఈ అవకాశం ప్రస్తుతం వారంతం సెలవు రోజులైన శని, ఆదివారాలలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ప్రజల స్పందన ఆధారంగా ఈ సదుపాయాన్ని మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉందని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

19 minutes ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

4 hours ago