
విచారణకు విమానయాన శాఖ సాంకేతిక సహకారం తీసుకోవాలని నిర్ణయించామని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. విమానయాన శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్ టీముతో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయని మృణాళిని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నామని రైల్వే శాఖ ప్రకటించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.…