
యూసు్‌ఫగూడ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఆస్తుల సేకరణలో ఇబ్బందులు ఉన్న జూన్ నాటికి ఆ రెండు రూట్లు అందుబాటులోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. మొత్తం ప్రాజెక్టును 2018 నవంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. పాతబస్తీ సాధ్యాసాధ్యాలు సీఎం పరీశీలిస్తున్నారని ఆయన చెప్పిన అది జరగడం కష్టమే అని అధికారులు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు.
ప్రస్తుతం 30కి.మీ మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మియాపూర్ నుంచి అమీర్‌పేటకు 8 నిమిషాలు, అమీర్‌పేట నుంచి నాగోల్‌కు ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు నడుస్తోంది. మార్చి తర్వాత అవసరం అనుకుంటే రైళ్ల ఫ్రీక్వెన్సీని అవసరమైతే 5,3,2 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపేందుకు సిస్టిం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…
Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…