
తాజాగా ఐఫా 2017 అవార్డుల హంగామా సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో… సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్, అలియా భట్ మరియు ఇతర బాలీవుడ్ తారాగణం పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం ఆద్యంతం… కత్రీనా కైఫ్ ను తన చూపులతో సల్మాన్ కట్టిపడేయడం విశేషం. ముఖ్యంగా కత్రీనా కైఫ్ ‘టాప్’ సోయగాల పైన కన్నేసిన సల్మాన్, ఎటు తిరిగినా అటు వైపుకే చూడడం… వాటి పైనే నిఘా నేత్రాలు వేయడం… స్పష్టంగా కెమెరా కళ్ళల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ పక్కన అలియా భట్ పిలుస్తున్నా… పట్టించుకోకుండా సల్మాన్ తదేకంగా కత్రీనా సౌందర్యాల వంక చూస్తున్న సల్మాన్ వీడియోలు, ఫోటోలు సందడి చేస్తున్నాయి. కాకతాళీయంగా చూసారో లేక కావాలని చూసారో గానీ, దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం ఓ రేంజ్ లో సర్క్యూలేట్ అవుతున్నాయి. పాత బంధుత్వం మజా వేరంటారు… అంటే ఇదేనేమో… అంటూ అదే సోషల్ మీడియా వేదికగా ఛలోక్తులు కూడా పడుతున్నాయి. మరి ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..!
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు 'నిన్ను అసెంబ్లీ గేటు…
One of the crucial indicators of the potential lifetime performance of any film is based…