
తన బంధువులు కొంత మంది సమక్షంలో మాత్రమే పెళ్లి వేడుక జరిగిందని, అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి సన్నిధిలో నా పెళ్లి జరిపిస్తానని నాన్న మొక్కుకున్నారని, అందుకే పెళ్లికి వేదికగా అరసవల్లిలోని కల్యాణ మండపాన్ని ఎంచుకున్నానని తెలిపారు. పెళ్లి ఆడంబరంగా చేసుకోవడం తనకు ఇష్టం లేదని, పెళ్లికి చేసే అనవసర ఖర్చు సేవాకార్యక్రమాలకి వినియోగించవచ్చని అన్నాడు. పేద పిల్లలకి పుస్తకాలు, క్రికెట్ కిట్లు, దుస్తులు కొనిస్తానని, పవన్ కల్యాణ్‌తో కలిసి ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో నటించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
Sai Pallavi has made it clear that she wants a husband who can admit his…
Namit Malhotra’s ambitious Ramayana is one of the most anticipated Indian films, but a massive…