
బికినీ ధరించి తిమింగలంతో పాటు స్విమ్ చేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఒక సందేశం కూడా ఇచ్చింది. ఇలా తిమింగలం పక్క నుండి వెళ్ళడం సంతోషం కలిగిస్తోందని, సముద్రాన్ని కలుషితం చేస్తూ నీటి జీవులకు హింస కలిగించొద్దంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్ల బికినీ ఫోటోలు సినిమాలలోనే కాక, సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం సర్వ సాధారణం అయిపోయిన నేపధ్యంలో… కాస్త వినూత్నంగా తన బికినీ ప్రదర్శన ఇస్తూ నెటిజన్లను ఆకర్షించే పనిలో పడింది ఈ శ్రీలంక బ్యూటీ.
ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తో నటిస్తున్న ‘ఎ ఫ్లైయింగ్ జాట్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కనువిందు చేయనుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి స్పందన తెచ్చుకోవడంతో, ఈ సినిమా విజయంపై భారీ ఆశలే పెట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోన్న ఈ సినిమాను ఆగష్టు 25న విడుదల చేయనుంది చిత్ర యూనిట్.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…