
[m9ad]
ఆ తర్వాత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నారని చెప్పారు.తాము వ్యతిరేకించినా, అసెంబ్లీలో అందుకు కేంద్రానికి దన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారన ఆయన వివరించారు. ఆ తర్వాత ప్రజలలో తనపై ఉన్న వ్యతిరేకతను గుర్తించి , దానిని బిజెపిపై నెట్టి బయటపడాలని భావించి ఆ పార్టీతో బందం తెంచుకున్నారని ఆయన అన్నారు.
దీనిని ప్రజలంతా గమనించారని జగన్ ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సరే జగన్ చేసే ఆరోపణ నిజమే అనుకుందాం. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు సాయం చేసిందని ఆయన అనుకుంటారని అన్యాయం చేసింది అనుకుంటున్నారా? జగన్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణ కేంద్రం సాయం చేసినా చేయ్యలేదని బీజేపీని దోషిని చేస్తున్నారు చంద్రబాబు అన్నట్టు లేదా?
For years, R Narayana Murthy stayed away from other directors’ films, even when well-known filmmakers…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…