
సమంత వెనుక జూనియర్ ఎన్టీఆర్…. జూనియర్ ఎన్టీఆర్ వెనుక నిత్యా మీనన్ పరిగెడుతున్న ఈ పోస్టర్ ఉద్దేశం… బ్లాక్ బాస్టర్ అందుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో ఈ ముగ్గురూ పరుగులు పెడుతున్నట్లుగా ఉందని అభిమానులు కీర్తిస్తున్నారు. ఇటీవల కేరళలో చిత్రీకరణ జరిపిన పాట సందర్భంలోనిది ఈ స్టిల్. ఇప్పటివరకు మాస్ ని ఆకట్టుకునే పోస్టర్స్ ని మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్, ఈ పోస్టర్ తో క్లాస్ ని కూడా ఆకర్షించే పనిలో పడింది.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…