
అయితే షూటింగ్ ముగుస్తున్న తరుణంలో తాజాగా సమంత ఉన్న మరో ఆన్ లొకేషన్ పిక్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుపుతున్న పాట సందర్భంలోనిది ఈ ఫోటో. చూడబోతుంటే… కాబోయే అక్కినేని వారి కోడలుగా ప్రచారం జరుగుతున్న ఈ ముద్దుగుమ్మ, ‘జనతా గ్యారేజ్’లో ఓ రేంజ్ అందాల విందు చేసిందని, ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న టాక్ ను ఈ ఫోటో ధృవీకరించే విధంగా ఉండడం విశేషం. బహుశా వెండితెరకు దూరమవుతానని, ఫైనల్ కిక్ ‘జనతా గ్యారేజ్’లో చూపిస్తుందేమో..!?
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు.…
A Simbu film usually creates enough curiosity, but the latest buzz around his next project…