
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్లు, ఆడియో బాగుండటంతో ఒక్క తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాక దేశవిదేశాల్లో ఉన్న నందమూరి అభిమానాలు, ఇతర తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని గమనించిన జపాన్ లో తెలుగు వారు ఎక్కువగా పనిచేస్తున్న ఓ కంపెనీ సినిమా విడుదల రోజు సెలవు ప్రకటించేసింది. అంతేగాక ఉద్యోగులకు ఫ్రీ మూవీ టికెట్లు కూడా అందించనుంది. ఉద్యోగుల నుండి సామూహిక సెలవులు, కాల్స్ డైవర్షన్స్, వర్క్ పెండింగ్ వంటివి జరగకుండా ఉండేందుకు సదరు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీన్ గతంలో రజనీ ‘కబాలి’ చిత్రం విడుదల సందర్బంగా కనబడగా మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు అది రిపీటైంది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…