
ఎన్నో ఆశలు పెట్టుకున్న “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమాపై ప్రేక్షకులు భిన్న స్పందనలు వ్యక్తం కావడంతో… ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తీసుకున్న చిత్ర యూనిట్, ఓ 15 నిముషాల సినిమాను కటింగ్ చేసారు. సినిమా విడుదలైన మరుక్షణమే ఫస్టాఫ్ లో చాలా సీన్లు ఎడిటింగ్ చేయాలన్న అభిప్రాయాన్ని ‘వెబ్ సైట్’ సినీ సమీక్షకులు తేల్చేసారు. దానికి అనుగుణంగానే చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకోవడం ‘రివ్యూ’లకు మరింత ప్రాధాన్యత పెంచినట్లయ్యింది. అయితే దీని తర్వాత ఏమైనా ఫలితం మారుతుందేమో చూడాలి.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…