
అయితే ఎంతగా అందాల ప్రదర్శన చేసినప్పటికీ, శ్రీదేవి అభినయం కూడా అత్యుత్తమ స్థాయిలోనే ఉండేది. ఆ కాలంలో ఎంతటి సంచలనం సృష్టించిందో, ఈ కాలంలో ఆమె తనయురాలు జాహ్నవి కూడా ఆ స్థాయిలో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతోంది. అందాల ప్రదర్శన చేసే బికినీ ఫోటోలకు, కిక్ ఇచ్చేటటువంటి ఫోజులకు కొదవే లేకపోగా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడితో ఉన్నటువంటి ఫోటోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి.
జాహ్నవి బాయ్ ఫ్రెండ్ గా బాలీవుడ్ వర్గాలు పరిగణిస్తున్న శిఖర్ పహారియాతో లిప్ లాక్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో మరోసారి రచ్చకు కారణమైంది. ప్రస్తుతం న్యూయార్క్ లో నటనలో శిక్షణ పొందుతున్నదని ప్రచారం జరుగుతుండగా, ఈ ఫోటోలు ఎప్పుడు, ఎక్కడివో మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఇంతగా జాహ్నవి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్నా, శ్రీదేవి – బోనీ కపూర్లు మాత్రం పెదవి విప్పకపోవడం విశేషం. తెలుగులో శ్రీదేవికున్న క్రేజ్ రీత్యా, ఆమె కూతురు చేస్తున్న పనులు చూసి ముక్కున వేలేసుకోవడం తెలుగు సినీ అభిమానుల వంతవుతోంది.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…