
నమస్తే నాగ్ గారు.,
ప్రేమమ్ చూశాను
చైతు చాలా బాగా తన వంతు పాత్ర పోషించాడు
ఇప్పటివరకూ తను చేసిన అన్ని ఫిల్మ్స్ కన్నా ప్రేమమ్ లో అత్యద్భుతమైన పరిణతితో కూడిన నటనను గమనించారు. పరిపూర్ణ నటుడిగా ఈ ఫిల్మ్ తో ప్రూవ్ చేసుకున్నాడు. తాతగారి పక్కన… మీ పక్కన నిలబడే యోగ్యతను సంపాదించుకున్నాడు.
చేయించుకునే వాడుంటే… ఎంతైనా చేయగలను… అని ఏఎన్‌ఆర్ చాటాడు. ఆ మహానటుడి వారసుడు మీరు, మీ వారసుడు చైతూ. ఈ లిస్ట్ లోకి అఖిల్ కూడా చేరాలని ఆశిస్తున్నాను.
మీ పుత్రోత్సాహానికి జయహో…
జేకే భారవి
అని లేఖ రాయగా, దాన్ని నాగ్ పంచుకున్నాడు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…