
ఇంస్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తొలి ఫోటోగా దీనినే పోస్ట్ చేసారు. దీంతో ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోకు లైక్ ల సంఖ్య దాదాపుగా ఒక లక్షకు చేరువ కావస్తోంది. అన్నయ్య చెంతన సేదతీరుతోన్న బుడ్డోడుని చూసుకుంటూ మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది. రెండో తనయుడి జననం ముందు మరియు ఆ తర్వాత సోషల్ మీడియాలో యంగ్ టైగర్ కాస్త ఎక్కువగానే సందడి చేస్తుండడం గమనించదగ్గ అంశం.
Generally, the Supreme Court of India prefers to impose a complete ban on cracking of…
KTR's praise for Chandrababu Naidu over water management in Andhra Pradesh raises a question for…