
“ఓ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పరిణతి సాధించాడని, సన్నివేశానికి తగిన భావాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడని, దాంతో ఆ సన్నివేశాలు అద్భుతంగా పండుతున్నాయని, నటుడిగా అంతకంటే సాధించడానికి ఏమీ ఉండదని” జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రాజీవ్ వైపు ఆనందంగా చూసిన ఎన్టీఆర్, ‘రాజు’ శభాష్ అంటూ కనకాలను సంభోదించాడు.
అయితే అసలు విషయం ఏమిటంటే… ‘రాజు’ అని పిలిస్తే రాజీవ్ కనకాలకు అస్సలు ఇష్టం ఉండదట. అందుకని రాజీవ్ కనకాల పేరును జూనియర్ ఎన్టీఆర్ తన మొబైల్ ఫోన్ లో ‘రాజు’ అని ఫీడ్ చేసుకున్నానని చెప్పాడు. మరి తన పేరు ఏమని రాజీవ్ ఎలా ఫీడ్ చేసుకున్నాడో తెలుసా? అని అడిగాడు. దానికి ఆయనే సమాధానమిస్తూ…’కిడ్’ అని ఫీడ్ చేసుకున్నాడని తారక్ తెలుపుతూ… ‘జనతా గ్యారేజ్’ ఇచ్చిన సక్సెస్ జోరును ఎంజాయ్ చేస్తున్నారు.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…