
ఈ ఫోటోను శనివారం వేకువజామున పోస్ట్ చేయగా, సాయంత్రం సమయానికి తన కొడుకు అభయ్ అండ్ సతీమణి ప్రణతిల ఫోటోను పోస్ట్ చేసాడు యంగ్ టైగర్. కొడుకు అభయ్ కు పాలు తాగించే విషయంలో వాళ్ళమ్మ నుండి ఎవరూ రక్షించలేరు అంటూ ఓ లవ్లీ ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేసారు. పోలీస్ – దొంగ మాదిరి కనపడుతున్న ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ నుండి ఇలా గంటల వ్యవధిలో ట్వీట్స్ రావడం, అది కూడా సినిమాయేతరంగా రావడం ఇదే మొదటిసారి!
భారత్‌లోనే ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా స్థిరపడితే పరాయి దేశస్థుడన్నట్లు చూస్తుంటారు. తమ ఉద్యోగాలు,…
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు తప్పకుండా జైలుకి వెళ్తారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 48 గంటలు…