
ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా రాష్ట్రంలో శివాలయాలన్నీ అందంగా విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పండుగల సందర్భంగా దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించడం సర్వసాధారణమే కానీ తూర్పుగోదావరి జిల్లా కడియంలోని శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ పాలక మండలికి వైసీపీ నేత ఛైర్మన్గా ఉండటంతో ఆలయాన్ని వైసీపీ రంగుల విద్యుద్దీపాలతో అలంకరింపజేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆలయపాలక మండలి వాటిని మార్చడంలేదు. చివరికి దేవాలయాలకు కూడా రాజకీయ మురికిని అంటించడాన్ని ఏమనుకోవాలి?
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…
Following the terrible failure of Coolie, Rajinikanth made a comeback with his most anticipated sequel…